Surprise Me!

Court Summons Kangana Ranaut In Defamation Case || Filmibeat Telugu

2019-06-26 740 Dailymotion

Kangana Ranaut and her sister Rangoli Chandel have been asked to appear in court over Aditya Pancholi's defamation case.
#kanganaranaut
#rangolichandel
#adityapancholi
#zarinawahab
#bollywood
#movienews

బాలీవుడ్‌లో గత కొద్దికాలంగా వివాదాలతోపాటు, సోషల్ మీడియాలో విరుచుకుపడిన హీరోయిన్ కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలి చండేల్‌కు షాక్ తగిలింది. నటుడు ఆదిత్య పంచోలి, ఆయన భార్య జరీనా వాహబ్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకావాలని కంగన సిస్టర్స్‌కు కోర్టు నోటీసులు పంపింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కంగన ఎలా రియాక్ట్ అవుతుందనే విషయం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.